రంజాన్ పవిత్రతకు ప్రతీకగా ఎల్లార్తిలో ఇఫ్తార్ విందు
– సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాట్లు– హజరత్ షేక్షావలి, షాషావలి దర్గా వద్ద కార్యక్రమం– ముస్లిం సోదరులతో ఐక్యత సందేశం– సామరస్యానికి నిదర్శనంగా ఇఫ్తార్ విందు హోళగుంద, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక): హోళగుంద మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో హజరత్ షేక్షావలి, హజరత్ షాషావలి దర్గా సన్నిధానంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు...