రంజాన్ సందర్భంగా హోం గార్డులకు బియ్యం ప్యాకెట్లు
– కర్నూలు సబ్ డివిజన్‌లో 100 మంది హోం గార్డులకు పంపిణీ– సేవా కార్యక్రమంలో భాగంగా దాతలకు సత్కారం– ఐక్యత, సోదరభావానికి పండుగలు ప్రతీక అని డీఎస్పీ కర్నూలు, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక): పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోని హోం గార్డులకు బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు. సోమవారం కర్నూలు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 100 మంది హోం గార్డులకు బియ్యం ప్యాకెట్లు అందజేశారు. కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ తబ్రేజ్ ఆధ్వర్యంలో జరిగిన...