రాష్ట్ర రాజకీయాల్లో గేమ్‌ ఛేంజర్‌: ‘యువగళం’ పాదయాత్రకు మూడేళ్లు

కోట్లాది ప్రజల ఆశలకు ప్రతిబింబంగా ప్రజాచైతన్య ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చిన చారిత్రక పాదయాత్ర  అమరావతి, జనవరి 27 (స్ఫూర్తి పత్రిక) :రాష్ట్రంలో కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా సాగిన ‘యువగళం’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయ్యాయి. యువనేత నారా లోకేష్ నాయకత్వంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది.జగన్మోహన్‌ రెడ్డి పాలనలో చోటుచేసుకున్న అరాచకాలకు వ్యతిరేకంగా సమరశంఖం పూరిస్తూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా రాజకీయాలను మళ్లించడమే యువగళం పాదయాత్ర ప్రధాన...