రీ సర్వేలో అక్రమాలకు చెక్ వేయాలి… రైతుల హక్కులపై నిర్లక్ష్యానికి ముగింపు కావాలి
భూముల రీ సర్వేలో అవకతవకలపై సిపిఐ, రైతు సంఘం ఆందోళన ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం సమర్పణ సర్వే లేకుండానే పూర్తిచేసినట్లుగా చూపుతున్నారన్న ఆరోపణలు పేద రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్ ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆలూరు ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్ శోభ సువర్ణమ్మకు వినతిపత్రం సమర్పించి సమస్యలపై తక్షణ చర్యలు...