రైతులకు నోటీసులు ఇచ్చిన తర్వాతే సర్వేలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి
సర్వేల్లో పారదర్శకత పెంచాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి నోటీసులు లేకుండా సర్వేలు వద్దు: అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ప్రజాభిప్రాయం మెరుగుపడేలా రెవెన్యూ అధికారులు పనిచేయాలి నిబంధనల ఉల్లంఘనకు తావులేదు: పత్తికొండ సర్వే సమీక్షలో హెచ్చరిక పత్తికొండ ,జనవరి 28 (స్ఫూర్తి పత్రిక): రైతులకు ముందుగా నోటీసులు జారీ చేసిన తర్వాతనే సర్వేలకు వెళ్లాలని, తద్వారా పరిపాలనపై ప్రజల్లో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఏర్పడేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం పత్తికొండ...