వరుస కథనాలు… స్పందన శూన్యం! ఎక్సైజ్ శాఖ మౌనం ఎందుకు?

– వరుస కథనాలు వెలువడినా మార్పు కనిపించదు – గ్రామాల్లో బహిరంగంగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు – ఇప్పటివరకు అధికారుల నుంచి స్పందన లేకపోవడంపై ప్రశ్నలు – పై అధికారులు జోక్యం అవసరమంటున్న ప్రజలు దేవనకొండ, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ మండలంలో బెల్ట్ మద్యం విక్రయాలపై వరుసగా కథనాలు వెలువడుతున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.తాజాగా రాత్రివేళల్లో వాహనాల ద్వారా మద్యం గ్రామాలకు తరలిస్తున్నట్లు దృశ్యాలు బయటకు రావడంతో ఈ...