విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం విద్యార్థుల్లో క్రమశిక్షణ, విలువలు పెంపొందించాలి పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం   దేవనకొండ, సెప్టెంబర్ 5 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ పట్టణంలోని రెయిన్బో ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవనకొండ మండల విద్యాశాఖ అధికారి–1 ఉస్మాన్ భాష, మండల విద్యాశాఖ అధికారి–2 నిర్మల దేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ విద్యార్థులతో కలిసి గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని,...