వివాహ వేడుకల్లో పాల్గొన్న సురేందర్ రెడ్డి… రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలపై చర్చ
- నూతన దంపతులకు శుభాకాంక్షలు - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నాయకులకు సూచనలు - స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపు ఆలూరు, మార్చి 08 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు నియోజకవర్గంలోని పలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాల్లో జరిగిన వివాహ కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలకు హాజరైన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివాహం అనేది...