వైకల్యాన్ని జయించి లక్ష్యం వైపు అడుగులు
– పట్టుదలతో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థిని– ఆత్మవిశ్వాసమే విజయానికి మార్గం అని చాటిన సంగీత– ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు హోళగుంద, మార్చి 16 (స్ఫూర్తి పత్రిక): శారీరక వైకల్యం ఉన్నప్పటికీ అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన ఒక విద్యార్థిని పట్టుదలతో ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. మండల పరిధిలోని వందవాగలి గ్రామానికి చెందిన శేషగిరి, లక్ష్మి దంపతుల కుమార్తె సంగీత హెబ్బటం ఈ సందర్భంగా తన ధైర్యసాహసాలను చాటింది. సంగీత హెబ్బటం స్థానిక...