సంఘ సేవకు గుర్తింపు… శ్రీనాథ్ గుప్తాకు ‘క్రాంతి పురస్కార్’

- హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం - సామాజిక సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఎంపిక - వైద్య శిబిరాల ద్వారా సేవలందించిన సేవకర్తకు సత్కారం - మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా అవార్డు ప్రదానం ఆదోని, మార్చి 09 (స్ఫూర్తి పత్రిక): ఆదోని పట్టణానికి చెందిన సంఘ సేవకర్త వంకదారు శ్రీనాథ్ గుప్తాకు తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో “క్రాంతి పురస్కార్” అవార్డు ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం భాషా మరియు సాంస్కృతిక శాఖతో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన...