సాగునీటి సంఘాల బాధ్యతతో నీటి సంరక్షణకు దిశానిర్దేశం

100 రోజుల ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం కాలువలు, చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభం భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చర్యలు సాగునీటి సంఘాల భాగస్వామ్యంపై దృష్టి హోళగుంద, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో భాగంగా హోళగుంద మండలంలో పనులు ప్రారంభమయ్యాయి. భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి సంరక్షణ ప్రధాన లక్ష్యంగా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు ఎల్‌ఎల్‌సీ ఏఈ ఈశ్వర్ తెలిపారు.సోమవారం స్థానిక 55వ నంబరు...