సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. రగిలిన టీడీపీ…!
అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం హేయ వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఆలూరు, ఫిబ్రవరి 1 (స్ఫూర్తి పత్రిక):ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు నిరసనగా ఆలూరు అంబేద్కర్ సర్కిల్‌లో టీడీపీ శ్రేణులు భారీ ఆందోళనకు దిగాయి. టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ ఆందోళన కారణంగా ఆలూరు పట్టణంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు...