సుంకులమ్మ ఆలయానికి రూ.75 వేల విరాళం

గోవింద్ గౌడ్ నుంచి ఆలయ నిర్మాణానికి సహాయం ఫ్లోరింగ్, గ్రానైట్ పనులకు వినియోగం గ్రామాభివృద్ధిపై కట్టుబాటు ప్రకటించిన నాయకుడు హోళగుంద, మార్చ్ 23 (స్ఫూర్తి పత్రిక):మండల పరిధిలోని మార్లమడికి గ్రామంలో వెలసిన గ్రామ దేవత సుంకులమ్మ దేవి ఆలయ నిర్మాణానికి టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ తమ వంతు సహాయంగా రూ.75,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఆలయంలో ఫ్లోరింగ్, గ్రానైట్, టైల్స్ వంటి నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ఈ విరాళం ఉపయోగపడనుందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ...