సుంకులమ్మ దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం
- మర్లమడికి గ్రామ దేవాలయానికి విరాళం - 15 వేల రూపాయలు అందించిన కురువ శశికళ కృష్ణమోహన్ - గ్రామ శాంతి, ఆధ్యాత్మికత కోసం సహకారం - దేవాలయ నిర్మాణానికి ప్రజల మద్దతు అవసరం హొళగుంద, మార్చి 09 (స్ఫూర్తి పత్రిక): హొళగుంద మండలంలోని మర్లమడికి గ్రామంలో కొలువైన సుంకులమ్మ దేవి నూతన దేవాలయ నిర్మాణానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కురువ శశికళ కృష్ణమోహన్ ఆర్థిక సహాయంగా 15 వేల రూపాయలు విరాళంగా అందించారు.దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి ఆమె...