స్ఫూర్తి పత్రిక ఎఫెక్ట్: గాంధీజీ విగ్రహం వద్ద తక్షణ శుభ్రత పనులు

స్ఫూర్తి పత్రిక కథనానికి స్పందించిన యంత్రాంగం నిర్లక్ష్యానికి చెక్… స్ఫూర్తి పత్రిక ఎఫెక్ట్‌తో శుభ్రత చర్యలు దేవనకొండ, జనవరి 29 (స్ఫూర్తి పత్రిక):              దేవనకొండ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం నిర్లక్ష్యానికి గురవుతున్న అంశంపై స్ఫూర్తి పత్రిక వెబ్  లో ప్రచురితమైన ''గేట్లు మూసి గాంధీజీని మరిచారా'' కథనానికి యంత్రాంగం స్పందించింది. పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహం చుట్టూ పేరుకుపోయిన కలుపు, ముల్లకంపలు, చెత్తను తక్షణమే తొలగిస్తూ అధికారులు శుభ్రత...