స్ఫూర్తి పత్రిక వార్తకు స్పందన… ఘటన స్థలానికి వీఆర్వో
- స్ఫూర్తి పత్రికలో వార్త తర్వాత కదిలిన అధికారులు - మొలగవల్లి కొట్టాల్లో అగ్నిప్రమాదంపై అధికారుల పరిశీలన - బాధిత రైతు నష్టంపై వివరాల సేకరణ ఆలూరు, మార్చి 08 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాల గ్రామంలో రైతు జయన్నకు చెందిన గడ్డివాము అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఘటనపై చివరికి అధికారులు స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించి స్ఫూర్తి పత్రికలో వార్త ప్రచురితమైన తరువాత రెవెన్యూ అధికారులు కదిలి ఘటన స్థలాన్ని సందర్శించారు. మొలగవల్లి కొట్టాల గ్రామానికి చెందిన రైతు జయన్న పశువుల...