హలో యువత… చలో విజయవాడ! 

నిరుద్యోగ రణభేరిని జయప్రదం చేయండి – ఏఐవైఎఫ్ పిలుపు - చలో విజయవాడ పిలుపు - యువత హక్కుల ఉద్యమం - ఉద్యోగాల కోసం పోరాటం - జాబ్ క్యాలెండర్ డిమాండ్ - నిరుద్యోగ యువత ఆందోళన దేవనకొండ, జనవరి 24 , (స్ఫూర్తి పత్రిక ) : జనవరి 30న విజయవాడలో నిర్వహించనున్న “చలో విజయవాడ – నిరుద్యోగ రణభేరి” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు గౌడ్, సహాయ కార్యదర్శి రమేష్ యువతకు పిలుపునిచ్చారు. శనివారం దేవనకొండ ఎమ్మార్వో...