హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి
హోళగుంద మండలంలో డీఎంహెచ్ఓ పర్యవేక్షణ వైద్యాధికారులకు స్పష్టమైన ఆదేశాలుబాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకా అందిస్తున్న ప్రభుత్వంగర్భాశయ క్యాన్సర్ నివారణకు కీలక చర్య హోళగుంద, మార్చి 11 (స్ఫూర్తి పత్రిక): మహిళల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎల్. భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సత్యవతి మండల వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం హోళగుంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మండల పరిధిలోని గజ్జహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వారు...