శివపార్వతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న గుమ్మనూరు నారాయణ

త్రియంభకేశ్వర ఆలయంలో ఘనంగా మూడవ వార్షికోత్సవ వేడుకలు శివపార్వతి కళ్యాణంతో కౌతాళంలో పండుగ వాతావరణం ప్రత్యేక పూజలతో స్వామివారి అనుగ్రహం పొందిన భక్తులు ఆలయ కార్యక్రమానికి రాజకీయ నేతలు, కార్యకర్తల సందడి కౌతాళం, ఫిబ్రవరి 1 (స్ఫూర్తి పత్రిక):కర్నూలు జిల్లా కౌతాళం మండల కేంద్రంలో వెలిసిన త్రియంభకేశ్వర స్వామి ఆలయ మూడవ వార్షికోత్సవం సందర్భంగా శివ–పార్వతి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తులతో పాటు స్థానిక ప్రజలు, రాజకీయ నేతల పాల్గొనడంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.కర్నూలు జిల్లా భారతీయ...