సుస్థిర పత్తి సాగుతో రైతులకు అధిక లాభాలు

 రైతులకు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని సూచనలు  పురుగు మందుల వినియోగంలో జాగ్రత్తలు అవసరం  రైతుల ఆదాయ వృద్ధికి పలు కార్యక్రమాలు దేవనకొండ, మార్చి 09 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో సుస్థిర పత్తి సాగుపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం మరియు పత్తి సాగులో నూతన విధానాలను పరిచయం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ విశ్లేషకుడు మురళి మాట్లాడుతూ ఎంఏఆర్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో సుస్థిర...