Home
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

దేవనకొండను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి

- కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని సీపీఎం డిమాండ్ - పంట నష్టానికి ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని వినతి - రైతు, కౌలు రైతు, వ్యవసాయ కూలీలకు ప్రత్యేక సాయం అందించాలి - ఉపాధి పనులు పెంచి వలసలను అరికట్టాలని కోరిన సీపీఎం నేతలు దేవనకొండ, సెప్టెంబర్ 17 (స్ఫూర్తి పత్రిక):...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్‌ అధికారి లంచం డిమాండ్‌ చేశారని వైన్‌షాపు నిర్వాహకుడి ఆరోపణ

షాపు పునరుద్ధరణకు రూ.50 వేల చొప్పున డిమాండ్‌ చేశారని వెల్లడి డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బందులు పెడతామని బెదిరించారని ఆరోపణ అధికారి తీరుపై చట్టపరంగా ఫిర్యాదు చేస్తానన్న నిర్వాహకుడు వ్యాపారంలో నష్టాలతో లైసెన్స్‌ కొనసాగించడం భారంగా మారిందని వెల్లడి కార్యాలయంలో తనను దూషించారని ఆరోపణ షాపునకు సరకు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

అఖిలపక్ష సమావేశమా.. అధికారపక్ష సమావేశమా?

అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించకుండా ఎన్నికల సమావేశం నిర్వహించారంటూ వామపక్షాల ఆగ్రహం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ అధికారులపై ఆరోపణ బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ జిల్లా, రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి ఏకపక్షంగా సమావేశం నిర్వహించారని వామపక్షాల ఆరోపణ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ ఎన్నికల ప్రక్రియలో...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం విద్యార్థుల్లో క్రమశిక్షణ, విలువలు పెంపొందించాలి పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం   దేవనకొండ, సెప్టెంబర్ 5 (స్ఫూర్తి పత్రిక): దేవనకొండ పట్టణంలోని రెయిన్బో ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవనకొండ మండల విద్యాశాఖ అధికారి–1 ఉస్మాన్ భాష, మండల విద్యాశాఖ అధికారి–2...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు సర్వేపల్లి ఆదర్శం – ఎఫ్ఆర్ హైస్కూల్లో ఘనంగా గురుపూజోత్సవం

దేవనకొండ: మండల కేంద్రమైన దేవనకొండలోని ఎఫ్ఆర్ హైస్కూల్లో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉచ్చిరప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పి. రఘునాథ్ మాట్లాడుతూ, దివంగత భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తును...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

దేవనకొండ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు సీపీఐ వినతి

దేవనకొండ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్‌కు సీపీఐ వినతిపత్రం డీఎన్‌టీఎ హాస్టల్ పునఃప్రారంభానికి విజ్ఞప్తి పీహెచ్‌సీలో ఖాళీ పోస్టుల భర్తీకి డిమాండ్ మోడల్ స్కూల్, కస్తూరిబా పాఠశాలకు సీసీ రహదారి ఏర్పాటు చేయాలి హంద్రీ-నీవా సబ్ కెనాల్ ద్వారా చెరువులకు నీరు అందించాలని విజ్ఞప్తి దేవనకొండ, జూన్ 17 (స్ఫూర్తి పత్రిక):...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

దేవనకొండ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ లేమి – గర్భిణీల ప్రాణాలపై ప్రమాద ఘంటికలు!

- 40కి పైగా గ్రామాలకు ఒకే ఆధారం… కీలక సేవలు నిలిచిపోయిన పరిస్థితి - గర్భిణీల పరీక్షలు ఆలస్యం… పేదలు ప్రైవేట్ వైపు నెట్టబడుతున్న దుస్థితి - స్థానిక వైద్యుల విజ్ఞప్తులు ఫలించకపోవడం… అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన - తక్షణ నియామకం లేకపోతే ప్రమాదాలు పెరిగే అవకాశమని నిపుణుల హెచ్చరిక దేవనకొండ, ఏప్రిల్ 12 (స్ఫూర్తి...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

అంతపురం

కొత్త పెన్షన్లు ఎక్కడ? విధవరాలైన మహిళలకి న్యాయం ఎప్పుడు?

- భర్తకు పెన్షన్ లేకపోతే భార్యకు హక్కు లేకపోవడమేనా? - మూడు సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు నిలిచిపోయాయనే ఆవేదన - “స్పౌజ్ పెన్షన్” విధానం పరిమితుల్లోనే చిక్కుకున్న అర్హులు - 60 ఏళ్ల వృద్ధాప్య పెన్షన్లలోనూ ఆలస్యం… గ్రామీణ వృద్ధుల ఆందోళన కర్నూలు, ఏప్రిల్ 12 (స్ఫూర్తి పత్రిక): రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

మొలగవల్లిలో మారెమ్మ దేవాలయ స్లాబ్ నిర్మాణం పూర్తి… దాతల సేవలకు ఘన సత్కారం

- రూ.5 లక్షలతో దేవాలయ స్లాబ్ నిర్మాణం - నూతన విగ్రహాలతో పునర్నిర్మాణం - గ్రామ పెద్దలు, కమిటీ సభ్యుల అభినందనలు - ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం ఆలూరు, ఏప్రిల్ 12 (స్ఫూర్తి పత్రిక): కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో శ్రీ శ్రీ మారెమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

ఐపీఎల్ మోజు వెనుక సైబర్ మోసాల ఉచ్చు… అప్రమత్తతే ప్రజలకు రక్షాకవచం

- నష్టం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయాలని సూచన - ఐపీఎల్ పేరిట పెరుగుతున్న ఆన్లైన్ మోసాల పంజా - తక్షణ లాభాల ఆశతో మోసాలకు గురవుతున్న ప్రజలు - బ్యాంక్ వివరాల దుర్వినియోగంపై పోలీసుల హెచ్చరిక దేవనకొండ, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఎడిటోరియల్

సాగునీటి సంఘాల బాధ్యతతో నీటి సంరక్షణకు దిశానిర్దేశం

100 రోజుల ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం కాలువలు, చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభం భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చర్యలు సాగునీటి సంఘాల భాగస్వామ్యంపై దృష్టి హోళగుంద, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో భాగంగా హోళగుంద మండలంలో పనులు ప్రారంభమయ్యాయి....

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

తుంగభద్ర జలాలతో హోళగుందకు జీవం… అన్నదాతల్లో హర్షం

ఎల్‌ఎల్‌సీ కాలువ ద్వారా నీటి ప్రవాహం ప్రారంభం గంగమ్మ పూజలతో రైతుల ఆనందోత్సాహం సాగు, తాగునీటి సమస్యలకు ఉపశమనం ఆశలు వేసవిలో నీటి లభ్యతపై ప్రజల్లో సంతృప్తి హోళగుంద, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): తుంగభద్ర దిగువ ప్రధాన కాలువ (ఎల్‌ఎల్‌సీ) ద్వారా విడుదలైన నీరు సోమవారం హోళగుంద మండలానికి చేరుకోవడంతో రైతులు, స్థానిక ప్రజల్లో...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

వేదవతి, నగుడోనా పనులు వెంటనే ప్రారంభించాలి: సీపీఐ(ఎం.ఎల్) లిబరేషన్

తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన పార్టీ శ్రేణులు వేదవతి ప్రాజెక్టు, నగుడోనా రిజర్వాయర్ పనులపై డిమాండ్ వెనుకబాటుతనంపై ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు రైతుల సమస్యలు, వలసలపై ఆందోళన వ్యక్తీకరణ ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పెండింగ్‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

రీ సర్వేలో అక్రమాలకు చెక్ వేయాలి… రైతుల హక్కులపై నిర్లక్ష్యానికి ముగింపు కావాలి

భూముల రీ సర్వేలో అవకతవకలపై సిపిఐ, రైతు సంఘం ఆందోళన ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం సమర్పణ సర్వే లేకుండానే పూర్తిచేసినట్లుగా చూపుతున్నారన్న ఆరోపణలు పేద రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్ ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

వేదావతి ప్రాజెక్టు ఆలస్యం ఇక చాలు… పనులకు గడువు ప్రకటించాలి: కాంగ్రెస్ డిమాండ్

సాగునీటి ఆశలతో ఎదురుచూస్తున్న వేల ఎకరాలు ప్రాజెక్టు జాప్యంపై కాంగ్రెస్ నాయకుల ఆందోళన రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం తక్షణ సమీక్షతో పనులు వేగవంతం చేయాలని డిమాండ్ ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు మండలం సహా పరిసర ప్రాంతాల వ్యవసాయాభివృద్ధికి కీలకంగా భావిస్తున్న వేదావతి ప్రాజెక్టు అమలులో కొనసాగుతున్న జాప్యంపై కాంగ్రెస్ నాయకులు...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

కాషాయ జోష్‌తో ఆలూరు రాజకీయాలు కదిలింపు… ‘మన ఊరు–మన జెండా’తో బీజేపీ శక్తి ప్రదర్శన

గ్రామాల వారీగా జెండా ఆవిష్కరణతో శక్తి ప్రదర్శన కేంద్ర పథకాలే అభివృద్ధికి కారణమని బీజేపీ వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమనే ధీమా ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమంతో బీజేపీ శ్రేణులు కాషాయ జోష్‌ను ప్రదర్శిస్తూ గ్రామాల్లో తన బలం...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

భూగర్భ జలాల సంరక్షణకు భారీ ఉద్యమం… ఆలూరులో ‘జలధార’కు ఘన శ్రీకారం

100 రోజుల జల సంరక్షణ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం ఆలూరు చెరువు కట్ట వద్ద ఉత్సాహంగా ప్రారంభోత్సవం వైకుంఠం జ్యోతి నేతృత్వంలో కార్యాచరణకు వేగం భవిష్యత్ తరాలకు నీటి భద్రత లక్ష్యంగా పిలుపు ఆలూరు, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జలధార” కార్యక్రమం ఆలూరు...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

వైకుంఠం జ్యోతి చొరవతో చరిత్రాత్మక ముందడుగు… హోళగుంద–డనాపురం రోడ్డు పనులకు శ్రీకారం

నియోజకవర్గ అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకత్వం రూ.13.70 కోట్లతో కీలక రహదారి పనుల ప్రారంభం సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికిన ప్రాజెక్ట్ కూటమి ప్రభుత్వంలో వేగం పుంజుకున్న మౌలిక సదుపాయాలు హోళగుంద, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. హోళగుంద నుంచి డనాపురం వరకు ఎంతోకాలంగా పెండింగ్‌లో...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

గ్రామాభివృద్ధికి అడ్డుకట్టలేని బలం… సర్పంచ్ సేవలకు ఘన సత్కారం

గ్రామాభివృద్ధిలో సర్పంచ్ కీలక పాత్రపై ప్రశంసలు పదవీకాలం ముగిసిన సందర్భంగా సన్మాన సభ పాలకవర్గం సమిష్టి కృషికి గుర్తింపు అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్యక్రమం దేవనకొండ, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): గ్రామీణ అభివృద్ధి వ్యవస్థలో పంచాయతీలు కీలక స్థానం కలిగి ఉన్నాయని, ఆ వ్యవస్థను సమర్థంగా నడిపించడంలో సర్పంచ్‌ల సేవలు అమూల్యమని ఎంపీడీవో జ్యోతి,...

Swipe up for next
News Image
Reporter

SPHOORTI PATRIKA

ఆంధ్రప్రదేశ్

పండుగ రోజునా దాహంతోనే గ్రామాలు… చిన్నయట, బీజేహళ్లిలో నీటి సంక్షోభం విపరీతం

15 రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడం కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకుంటున్న మహిళలు బోర్ల వద్ద నిరాకరణతో ఉద్రిక్తతలు అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం హోళగుంద, ఏప్రిల్ 6 (స్ఫూర్తి పత్రిక): హోళగుంద మండల పరిధిలోని చిన్నయట, బీజేహళ్లి గ్రామాలు ప్రస్తుతం తీవ్ర తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గత పదిహేను రోజులుగా...

Swipe up for next